Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన బెళుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్

Uravakonda, Anantapur | May 2, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కాలనీలలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ల నిర్మాణ పనుల ప్రక్రియను శనివారం పరిశీలించారు. కాలనీలలో వేగవంతంగా కొనసాగుతున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను రీసర్వ్ డిప్యూటీ తహసీల్దార్ గురు బ్రహ్మ, స్థానిక టిడిపి నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున తదితరులతో కలిసి తహసిల్దార్ పరిశీలించి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పనులు కొనసాగించాలని నాణ్యత పరిశీలనకు ప్రత్యేక విభాగము తో కూడిన అధికారుల బృందం విజిట్ చేస్తుందని పేర్కొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన బెళుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్ - Uravakonda News