పరకాల - అంబాల రహదారిపై రోడ్డు ప్రమాదం. నడికుడ కాస్ ధర్మారం వద్ద రెండు బైకులు ఢీ. ప్రమాదంలో ముగ్గురికి గాయలు. ఘటనతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది.
MORE NEWS
పరకాల - అంబాల రహదారిపై రోడ్డు ప్రమాదం. ముగ్గురికి గాయాలు కేసు నమోదు - Nadikuda News