యూరియాను పక్కదారి పట్టిస్తున్న ఏఈఓ ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న రైతులు
హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో రైతు వేదికలో రైతులకు యూరియా సరఫరా చేస్తున్నారని తెలవగానే పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు ఉదయం నుండి క్యూ లైన్ లో నిలబడి ఉన్న రైతులకు ఒక్కొక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తూన్నారు ఒక్కొక్క బస్తా సరిపోదు కనీసం రెండు అన్న ఇవ్వండని అధికారులను కాళ్ల వేళ్ల పడ్డ రైతులు మాట పట్టించుకోకుండా రైతులను అరిగోసపెట్టుకుంటూ ఏఈఓ కాటంరాజు తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాగారం క్లస్టర్ నుండి నాగారం రైతులకు ఇవ్వాల్సిన యూరియా బస్తాలను కమలాపురం మండలం శనిగరం గ్రామానికి ఏఈఓ కాటంరాజు బంధువులకు టాటా మ్యాజిక్ ఆటోలో పది యూరియ