Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

సంతనూతలపాడు: జలధార -జల హారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు

India | Jun 4, 2026
నాగులుప్పలపాడు మండలం చిర్వనుప్పలపాడులో జల ధార - జల హారతి కార్యక్రమాలను ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంటలకు నీరు అందించుటకు జేసీబీ ద్వారా పంట కాలువలకు మరమ్మతు నిర్వహించారు. కాలవల్లో పూడిపోయిన వ్యర్ధాలను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలధారా-జల హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. భూగర్భ జలాలు పెంపొందించడం, చెరువుల్లో, పంట కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టడం జరుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS