Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: పట్టణంలోని గ్రామపంచాయతీ ఆఫీస్ నుంచి డ్రైడే - ప్రై డే కార్యక్రమంతో పట్టణంలో మలేరియా మాస ఉత్సవ ర్యాలీ

Uravakonda, Anantapur | Jun 19, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండలోని గ్రామపంచాయతీ ఆఫీస్ నుంచి డ్రైడే - ప్రై డే కార్యక్రమంలో పట్టణంలో మలేరియా మాస ఉత్సవ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించి మరియు అవగాహన సమావేశం గ్రామపంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రఫీ సమక్షంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఉరవకొండ మండల ప్రజా పరిషత్ ఈ ఓ ఆర్ డి సతీష్ మాట్లాడుతూ ఉరవకొండ ప్రజలు మలేరియా పై అవగాహన కలిగి ఉండి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిచే జాగ్రత్తలు సూచనలు పాటించాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని వారు పేర్కొన్నారు.

MORE NEWS