Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలను ఎన్నో వెన్నుపోట్లు పొడిచింది పాపంపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు

Raptadu, Anantapur | Jun 12, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపం పేటలో శుక్రవారం పదిన్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండబెట్టడం జరిగిందని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.

MORE NEWS

రాప్తాడు: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలను ఎన్నో వెన్నుపోట్లు పొడిచింది పాపంపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు - Raptadu News