Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: పరిసరాల అపరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం: ఎండ్లూరులో సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు

India | Apr 21, 2026
సంతనూతలపాడు మండలం ఎండ్లూరులో ఎంపీడీవో సురేష్ బాబు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు ఎంపీడీవో అవగాహన కల్పించారు. మన ఇళ్ళను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రతగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని స్థానికులను ఎంపీడీవో హెచ్చరించారు. ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి అందించాలని సూచించారు.

MORE NEWS