Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: వైసిపి మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అక్రమం: కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్

Kanigiri, Prakasam | Apr 16, 2026
కనిగిరి: వైసిపి మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ హరిణి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని వైసీపీ కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ దంతాల నారాయణ యాదవ్ గురువారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కు ప్రజల్లో వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైసిపి నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రీహరిని వెంటనే విడుదల చేయాలన్నారు.

MORE NEWS

కనిగిరి: వైసిపి మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అక్రమం: కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ - Kanigiri News