Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

రాప్తాడు: మనం పత్రిక రిపోర్టర్ లక్ష్మీనారాయణ అసత్య కథనాలు రాస్తున్నాడు పిల్లగుండ్ల కాలనీలో గీతం కళాశాల కరస్పాండెంట్ మనీషా రాయల్

Raptadu, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పిల్లగుండకాలనీ వద్ద ఉన్న గీతం జూనియర్ కళాశాల నందు మంగళవారం ఒంటిగంట పది నిమిషాల సమయం లో గీతం కరస్పాండెంట్ మనిషా రాయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనిషా రాయల్ మాట్లాడుతూ మనం పత్రిక రిపోర్టర్ లక్ష్మీనారాయణ గీతం జూనియర్ కళాశాల పైన తన పైన తప్పుడు కథనాలు తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఇవన్నీ రికార్డులు పెట్టుకొని లక్ష్మీనారాయణ అడిగితే తప్పైపోయింది క్షమించండి కాళ్లు పట్టుకోవడం జరిగిందని ఈ విషయాన్ని కొంతమంది పాత్రికేయులు కుల సంఘాలు తెలుసుకోలేదని ఒకవైపు చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని గీతం మనీషా రాయల్ పేర్కొన్నారు.

MORE NEWS