నిజామాబాద్ నార్త్: నిజామాబాద్: చిట్యాల ఐలమ్మ వర్ధంతిలో సిపిఎం నేతల కీలక వ్యాఖ్యలు
నిజామాబాద్ సిపిఎం కార్యాలయంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ పోరాటాన్ని మత ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు.