Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: ఉప్పరపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో శాప్ లీగ్ 2026 ఫుట్ బాల్ మ్యాచ్లను ప్రారంభించిన శాప్ రాష్ట్ర ఎండి భరణి ఐ ఎఫ్ ఎస్

Raptadu, Anantapur | Apr 28, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో మంగళవారం 11:30 గంటల సమయంలో రాష్ట్ర శాప్ ఎండి భరణి ఐ ఎఫ్ ఎస్ శాప్ లీగ్ 2026 ఫుట్ బాల్ లీగ్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాప్ ఎండి శ్రీమతి భరణి ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ మరియు శాప్ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫుట్ బాల్ క్రీడాకారులను గుర్తించేందుకు ఈ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్లను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి టాటా ఫుట్ బాల్ కోచింగ్ సెంటర్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ మ్యాచులాడేందుకు ఫుట్బాల్ క్రీడాకారులు ప్రోత్సహిస్తామని శాప్ ఎండి భరణి ఐఎఫ్ఎస్సి పేర్కొన్నారు.

MORE NEWS