Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కళ్యాణం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

Kanigiri, Prakasam | Apr 30, 2026
కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కల్యాణానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దంపతుల సామూహిక స్వామివారి కల్యాణోత్సవాలను వేద పండితులు నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పండితులు పంపిణీ చేయగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

MORE NEWS