Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దరమే ఒక నెల ఒక గ్రామ కార్యక్రమ లక్ష్యం : తహసీల్దార్ అనిల్ కుమార్

Uravakonda, Anantapur | May 14, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో ఒక నెల ఒక గ్రామ కార్యక్రమంతో సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దనమే ప్రభుత్వ లక్ష్యమని మండల తహసీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి గురువారం మండల అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి ఒక నెల ఒక గ్రామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తహసిల్దార్ పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం అందజేయడం, గ్రామంలో సమస్యలను సభ దృష్టికి తెస్తే పరిష్కరించడం జరుగుతుందని మండల తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నగేష్ బాబు విఆర్ఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దరమే ఒక నెల ఒక గ్రామ కార్యక్రమ లక్ష్యం : తహసీల్దార్ అనిల్ కుమార్ - Uravakonda News