Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కనిగిరి జూనియర్ సివిల్ జడ్జ్ రూపశ్రీ

Kanigiri, Prakasam | Jun 20, 2026
కనిగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జ్ రూప శ్రీ కోరారు. కనిగిరిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పై పోలీస్ అధికారులతో శనివారం జడ్జి రూప శ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ...రాజీమార్గమే రాజమార్గం అన్నారు. రాజీమార్గంలో కక్షిదారులు తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకునే విధంగా పోలీసులు వారికి అవగాహన కల్పించి జాతీయలో కాదాలత్ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు.

MORE NEWS