Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పామూరులో ఆత్మ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు

Kanigiri, Prakasam | Jun 23, 2026
పామూరు పట్టణంలో భారతీయ జనసంఘ మరియు బిజెపి వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆత్మబలిదాన్ దివస్ కార్యక్రమాన్ని మంగళవారం బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కాశ్మీర్ కోసం, దేశం కోసం ఆయన బలిదానం చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వెంకట రమణయ్య పిలుపునిచ్చారు.

MORE NEWS