Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana
Uttarakhand
बाढ़

సంతనూతలపాడు: ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జులను స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

India | Jun 26, 2026
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖ అధికారులకు అందజేసి,త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ప్రజా దర్బార్ కార్యక్రమానికి 50 అర్జీలు వచ్చాయని, వాటిలో నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు నిర్మించాలని మరియు భూ సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

MORE NEWS