Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड
No video available

మణుగూరు: మణుగూరులో న్యాయవాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసిన మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూరి రెడ్డి

మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూరి రెడ్డి మణుగూరు కోర్టులో న్యాయవాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు న్యాయం వైపు ఉన్నప్పుడు పేదలకు కోర్టులపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. గ్రామాలలో న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించాలన్నారు.
మణుగూరు: మణుగూరులో న్యాయవాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసిన మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూరి రెడ్డి - Manuguru News