గార్ల: మండల కార్యాలయంలో సోమవారం ఉదయం 10కు నుంచి ప్రజావాణి కార్యక్రమం
స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10గంటల నుంచి 1గంట వరకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీవో మంగమ్మ, తాసిల్దార్ శారద సమన్వయంగా ప్రజల సమస్యలు వినడం జరుగుతుంది. మీ వినతిపత్రాలు సమర్పించుకోండి.