రాప్తాడు: హైదరాబాదులో వడ్లమూడి కృష్ణారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం 12 పది నిమిషాల సమయంలో హైదరాబాద్ నగరంలో వడ్లమూడి కృష్ణారావు వర్ధంతి ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణారావు ఘటన సందర్శించి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ వడ్లమూడి కృష్ణారావు పరిటాల రవీందర్ కి అత్యంత సన్నిహితుడని నిత్యం ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉండే వ్యక్తిని అటువంటి వ్యక్త మన మధ్య లేకపోవడం బాధాకరమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు పేర్కొన్నారు.