Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

రాయదుర్గం: నియోజకవర్గంలో 85 శాతం SIR ఓటరు మ్యాపింగ్ పూర్తి : ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి

Rayadurg, Anantapur | Jun 22, 2026
రాయదుర్గం నియోజకవర్గంలో SIR ఓటర్ మ్యాపింగ్ 85% పూర్తయిందని ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బీఎల్ఓల ద్వారా 80% ఓటర్లకు రీ-ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి ఫారాలు అందించేందుకు పార్టీలు సహకరించాలని కోరారు. ఓటర్ జాబితా సవరణలో సమస్యలుంటే తెలియజేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ సూర్యప్రతాప్, కమిషనర్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.