Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, ఒకరికి కత్తిపోట్లు , వైద్యశాలకు తరలింపు

India | May 5, 2026
మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో మంగళవారం క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా నందిపాడు అరుంధతి నగర్ కు చెందిన సురేష్ అతని స్నేహితుడు నవీన్ మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో నవీన్ కత్తితో సురేష్ ను పొట్టపై బలంగా పొడిచాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని వెంటనే ఒంగోలులోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

సంతనూతలపాడు: మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, ఒకరికి కత్తిపోట్లు , వైద్యశాలకు తరలింపు - India News