Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

కనిగిరి: పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | May 12, 2026
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల ప్రేమపూర్వకంగా మెలగాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు, వైద్యులు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఇంకా ఏమైనా మౌలిక వసతులు అవసరం అయితే తెలపాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి - Kanigiri News