దేవరుప్పుల: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ: అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
దేవరుప్పుల మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని మరియు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతకాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.