Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Uravakonda, Anantapur | Jul 4, 2026
అనంతపురం జిల్లా బెళుగుప్ప ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శనివారం వ్యాసరచన పోటీలను సంఘపు అధ్యక్షులు శ్రీ బి కంచిరాముడు సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరిగింది. సొసైటీ మానిటరిoగ్ ఆఫీసర్ T. కృష్ణ వేణి ఎంఈఓ లు గోవిందరాజులు, హరికృష్ణ మరియు ఉపాధ్యాయులు సంఘపు సి ఈఓ పాండులు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. వ్యవసాయ సహకార సంఘాల ప్రాధాన్యతలను రైతుల్లో విస్తృతం చేయడంలో భాగంగా పోటీలను నిర్వహించడం జరిగిందని సంఘ అధ్యక్షులు పేర్కొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు - Uravakonda News