రాప్తాడు: శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఉపకులపతి ప్రొఫెసర్ జ్యోతి కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి శ్రీకృష్ణదేవ విశ్వవిద్యాలయంలో ఆదివారం 12 గంటల పది నిమిషాల సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పూలమాలు వేసి ఉపకులపతి జ్యోతి కుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు భారతదేశానికి స్వతంత్రం ముందు కుల వివక్షత పై పోరాడిన గొప్ప వ్యక్తిని అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని శ్రీకృష్ణదేవరాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు.