Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే గేటు ఈనెల 8 నుండి మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ అధికారులు

India | Jun 7, 2026
నాగుల పులపాడు మండలం అమ్మనబ్రోలు లో ఉన్న రైల్వే గేటును ఈనెల 8వ తేదీ నుండి మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా రైల్వే గేటును మూసివేస్తున్నట్లు తెలిపారు. అందువల్ల ఈనెల 8వ తేదీ నుండి ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చేవరకు రైల్వే గేటును మూసి వేస్తున్నామన్నారు. వాహనదారులు మరియు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను కొనసాగించాలని అధికారులు సూచించారు.

MORE NEWS

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే గేటు ఈనెల 8 నుండి మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ అధికారులు - India News