ఉరవకొండ: ఎస్సీలకు 25 ఏళ్లపాటు ఉన్న భూ సమస్యల పరిష్కారంపై మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి
- *: ఉరవకొండ నియోజకవర్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 1000 మంది ఎస్సీలకు 25 ఏళ్లపాటు ఉన్న భూ సమస్యల పరిష్కారంపై మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ డి ఆర్ డి ఏ పీడీ శైలజ , ఐకేపీ, అనుబంధ విభాగాల అధికారులతో అధికారులతో శనివారం ప్రత్యేక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి సమస్య పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.