Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: ఆత్మకూరు మండల కేంద్రంలో మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | May 27, 2026
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరై మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి అనేకమంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన గొప్ప వ్యక్తిని అటువంటి పార్టీలో మనమందరం ఉండడం ఆనందంగా ఉందని మహానాడులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.

MORE NEWS