BREAKING NEWS #786MEDIA LIVE🔴
బాబాయ్‌ను ఢీకొట్టాలంటే… అబ్బాయి రంగంలోకి దిగాల్సిందేనా?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది!
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ త్వరలో నెల్లూరు ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నెల్లూరు రాజకీయాల్లో బాబాయ్ వర్సెస్ అబ్బాయి పోరు మొదలుకానుందా? అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
ఆయన రాకతో నెల్లూరు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి!
ప్రజా గొంతుక… నిజమైన వార్తల వేదిక!గమనిక: ఇన్చార్జ్ బాధ్యతలపై సమాచారం అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రచారంగానే చూడాలి.
బాబాయ్‌తో ఢీకి అబ్బాయి ఎంట్రీ? నెల్లూరు ఇన్చార్జ్గా అనిల్ కుమార్ యాదవ్?
#News #NellorePolitics #AnilKumarYadav #YSRCP #BreakingNews