BREAKING NEWS #786MEDIA SUPER EXCLUSIVE UR VOICE OUR REPORT నెల్లూరు మేయర్ విజేత రూప్ కుమార్ యాదవ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. రూప్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు కూడా మంత్రిని కలిశారు.
మేయర్‌గా విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
786 MEDIA
Live – Ur Voice Our Reports
https://youtube.com/@786mediadigitalnetworklive?si=NdAubj2A-dy_BNAX