పెద్దపల్లి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటికి వెంటనే పరిష్కారం ఉంటుందని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష