పెద్దపల్లి: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అన్నారు పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరన్నారు
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కాలేజీ మైదానంలో నిర్వహించిన అండర్ 14 అండర్ 17 క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించిన పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు