పెద్దపల్లి: అక్టోబర్ ఆరవ తేదీ నుండి పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం క్లాసులు నిర్వహించాలని అన్నారు జిల్లా కలెక్టర్
పెద్దపెల్లి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రము క్లాసులు ప్రారంభించాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష