పెద్దపల్లి: సదరం క్యాంప్ కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపెల్లి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో సదరం క్యాంపు కట్టు తిట్టమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష