పెద్దపల్లి: సమన్వయంతో పనిచేసి అటవీ సంపదను కాపాడాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమన్వయంతో పనిచేసి అటవీ సంపదను ఫారెస్ట్ అధికారులు కాపాడాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష