పెద్దపల్లి: సౌత్ ఇండియా కరాటే పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులకు బంగారు పథకాలు
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సౌత్ ఇండియా కరాటే పోటీలలో పాల్గొని బంగారు పతకాలు సాధించారని అన్నారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మాటేటి కృష్ణప్రియ