పెద్దపల్లి: ఈనెల 19వ తేదీన టాస్క్ కేంద్రం వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి జిల్లా జిల్లా కేంద్రంలోని టాస్క్ కేంద్రం వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నిరుద్యోగులు అందరూ దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు కలెక్టర్