పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా జెండా ఎగరవేసిన అధికారులు ప్రజాప్రతినిధులు
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు