పెద్దపల్లి: ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు కలెక్టర్
పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష