విశాఖపట్నం: సింహాచలం నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళం
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి కాకినాడకు చెందిన దాత నల్లమిల్లి కృష్ణా రెడ్డి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. ప్రతి ఏటా మే 22న నిత్యాన్నదానం నిర్వహించాలని ఆయన కోరారు.