శింగనమల: సిద్దరాంపురం గ్రామంలోని నాణ్యతగా రీ సర్వే చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు
సిద్దరాంపురం గ్రామంలోని నాణ్యతగా రీ సర్వే చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో ముందుగా లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.