దర్శి: 90 మందికి సీఎం సహాయని చెక్కులను అందజేసిన దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Jun 24, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 90 మందికి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపద సమయాల్లో అపర్ణ సీఎం సహాయనిధి పనిచేస్తుందన్నారు. 90 మందికి సుమారు 47 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.