Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: కొండపి జనసేన ఇన్చార్జిగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న మనోజ్ కుమార్, కొండపిలో జనసేన సమావేశం

Kondapi, Prakasam | Jun 30, 2026
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పదవికి కనపర్తి మనోజ్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం కొండపిలో వెంకట రోశయ్య అధ్యక్షతన జనసేన సమాచార సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ, పొన్నలూరు మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ (POC)గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ఈ పదవికి దరఖాస్తు సమర్పించారు. కూటమి విజయానికి కృషి చేసిన తనకు ఈసారి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలన్నారు.

MORE NEWS