విశాఖపట్నం: విశాఖలో సినీ రంగంపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం: రానాతో కలిసి బ్లూప్రింట్
విశాఖలో సిఐఐ సదస్సులో భాగంగా సినీ నటుడు రానా దగ్గుబాటితో మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని, యువత రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు.