యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుడు అస్సాం రాష్ట్రానికి చెందిన బసంత్ కుమార్ రాధా అదృశ్యం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టులో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన బసంత్ కుమార్ రాధ అనే కార్మికుడు అదృశ్యమైనట్లు సహచరులు తెలిపారు. కొన్ని రోజులగా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులకు కోరారు.