యర్రగొండపాలెం: అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంగనవాడి కేంద్రాన్ని టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు తనిఖీ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నారు. అంగనవాడిలోని వసతులు స్టాక్ రూమ్ వంటగది తదితర పరిసరాలను తనిఖీ చేశారు. చిన్నారులు తినేందుకు సిద్ధం చేసిన మధ్యాహ్నం భోజనాన్ని చిన్నారులకు స్వయంగా ఆయన వడ్డించారు.