దర్శి: దొనకొండ మండలంలో రైతులకు సెక్యూరిటీ వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపిన ఏవో బాలకృష్ణ నాయక్
Darsi, Prakasam | Apr 10, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో రైతు సేవ కేంద్రాల వద్ద రైతులకు ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. భూమి రైతు ఆరోగ్యం నీటి కాలుష్యాలను నివారించే విధానాలను వివరిస్తూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని రైతులకు సూచించినట్లు తెలిపారు. వివిధ రకాల కషాయాల వినియోగం రైతులకు వివరించామన్నారు.