యర్రగొండపాలెం: పెద్దమ్మ తల్లి గూడెం లో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దమ్మ తల్లి గూడెంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఏడు కుటుంబాలు ఇండ్లను కోల్పోయారు. దీంతో వారికి 32 రకాల నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు అందజేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.