ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లాలో పంట నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లాలో తుఫాన్ నష్టాలను అంచనా వేసేందుకు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో పర్యటించింది. అడవికొలను గ్రామంలో పంట నష్టాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక గౌడ్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.