బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని శుక్రవారం సాయంత్రం 4:00 30 నిమిషాల సమయంలో మోటార్ మరమ్మతులు చేయించి కాలనీ వాసులకు నీటిని విడుదల చేసిన మండల స్థాయి అధికారులు టిడిపి నేతలు పాల్గొని ఎమ్మెల్యే బండారు శ్రావణి కి ,అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన కాలనీవాసులు తెలియజేశారు